Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షిపణి నిల్వలపై ఆందోళన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 26, 2026 1:50 PM జాతీయంGeneral
క్షిపణి నిల్వలపై ఆందోళన - Udayam
ఇరాన్‌పై సైనిక చర్యలను తీవ్రతరం చేసే ప్రణాళికలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అవసరమైన క్షిపణుల నిల్వలు తగ్గిపోతుండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇరాన్ తక్కువ ఖర్చుతో డ్రోన్లను వినియోగిస్తుండగా, వాటిని అడ్డుకునేందుకు అమెరికా అత్యంత ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఉపయోగిస్తోంది. దీంతో యుద్ధ వ్యయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...