Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:38 PM జాతీయంGeneral
తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆందోళన - Udayam
ఇంటర్‌లో అధిక మార్కుల లక్ష్యంతో కొన్ని కళాశాలలు ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రోత్సహిస్తుండటంతో తెలుగు చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని సీనియర్‌ తెలుగు ఉపన్యాసకుడు డా. అమ్మిన శ్రీనివాసరాజు ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష విద్యార్థుల్లో సృజనాత్మకత, సంస్కృతి, సాహిత్యంపై అవగాహన పెంచుతుందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఇంటర్‌లో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...