Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

45 పరీక్షల రద్దుపై ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:04 AM జాతీయంGeneral
45 పరీక్షల రద్దుపై ఆందోళన - Udayam
జార్ఖండ్‌లో 45 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడంతో గత పరీక్షల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాంచీలోని సచివాలయాన్ని ముట్టడించగా పోలీసులతో తోపులాట జరిగింది. పరీక్షల రద్దుతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పలువురు జార్ఖండ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Comments

G
Loading comments...