వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభంతో భారత స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఫండ్ మేనేజర్లలో ఆందోళన పెరిగింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా సర్వేలో ఆసియాలో పెట్టుబడులకు భారత్ అత్యల్ప ప్రాధాన్యత కలిగిన మార్కెట్‌గా నిలిచింది.
98 మంది పాల్గొన్న ఈ సర్వేలో భారత్ ప్రాధాన్యత మైనస్ 32 శాతంగా నమోదైంది.
Comments
Loading comments...

