Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 1:12 PM పెద్దపల్లి General
SIR ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి - Udayam
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు SIR ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. మ్యాపింగ్‌ లేని, అనామలీస్‌ ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల అనంతరం విచారణ చేపట్టాలని సూచించారు. హియరింగ్‌ అనంతరం డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కోయశ్రీహర్ష, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...