వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహించాలన్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

