వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శంకరపట్నం వైద్యాధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. కేశవపట్నం ఆరోగ్య కేంద్రంలో యోగాపై అవగాహన కల్పిస్తూ ఆసనాలను చేయించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేంద్రప్రసాద్, ఆయుర్వేద వైద్యాధికారి శ్రీదేవి పాల్గొన్నారు. యోగా ద్వారా మానసిక, శారీరక ప్రయోజనాలను వివరించారు.
Comments
Loading comments...

