వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా కేంద్రంలోని లింగంబావి కల్వర్టు, గంజిపేట డ్రైనేజీ పనులను తుమ్మల నర్సింహులు యాదవ్ పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనుల పురోగతిని సమీక్షించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ డ్రైనేజీ, కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీర్, కాంట్రాక్టర్‌కు సూచించారు.
Comments
Loading comments...

