వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొందరు వైద్యులు, సిబ్బంది రోగులతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. రోగులతో మర్యాదగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు. వైద్యుల హాజరు, వార్డుల పరిస్థితులు, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

