వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో టీఆర్ఎస్ చీఫ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్‌చార్జి డి.వీరన్న ఆధ్వర్యంలో బుధవారం రాత్రి డీఎస్పీ ఎల్.ఆదినారాయణకు ఫిర్యాదు అందజేశారు.
అనుచిత కామెంట్లు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

