వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు నిర్మాణ అనుమతులు ఇచ్చారంటూ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవిరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు, భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

