Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 3:58 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు - Udayam
గుడివాడ సమస్యలు పరిష్కరించాలని SFI, CITU ప్రతినిధులు శుక్రవారం PGRSలో కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రాలు అందించారు. SVS పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు, మున్సిపల్ పాఠశాలలకు క్రీడా మైదానం కల్పించాలని కోరారు. టిడ్కో కాలనీలో అంగన్‌వాడీ, పాఠశాల, తాగునీరు, డ్రైనేజీ, శ్మశానవాటిక, పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...