Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్వాపూర్‌లో వీధి కుక్కల మృతిపై ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 1:13 PM సిద్దిపేటGeneral
బస్వాపూర్‌లో వీధి కుక్కల మృతిపై ఫిర్యాదు - Udayam
కోహెడ మండలం బస్వాపూర్‌లో వీధి కుక్కల సామూహిక మృతిపై స్టేట్‌ డాగ్‌ యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ఛార్జ్‌ గౌతమ్‌ యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కలకు విషాహారం, పాయిజన్‌ ఇంజక్షన్లు ఇచ్చి చంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీడీవో మహిపాల్‌రెడ్డి, ఎస్ఐ అభిలాష్‌ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టి ఐదు కుక్కల మృతదేహాలను వెలికితీశారు. నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

Comments

G
Loading comments...