వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం టౌన్ చిట్టిరామవరానికి చెందిన భూక్యా కావేరి అలియాస్ రాంబాయి రెండు ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారని బోడ ఉదయ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఆర్పీగా పనిచేస్తూనే రేషన్ డీలర్‌గా ప్రయోజనం పొందుతున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, అర్హత లేకుంటే మరో నిరుద్యోగికి అవకాశం కల్పించాలని కార్పొరేషన్ కమిషనర్ సుజాతను కోరారు.
Comments
Loading comments...

