వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు కుమారులు తమను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వృద్ధ దంపతులు SPకి ఫిర్యాదు చేశారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన SP PGRSలో చల్లపల్లికి చెందిన రాములు(80) దంపతులు తమ సమస్యను విన్నవించారు.
తమ ఆలనా పాలనా చూడకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని SP ముందు కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Loading comments...

