Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌ కుటుంబంపై ఫిర్యాదు

Follow Udayam on Google
రాజేష్ Aug 14, 2026 8:58 PM హైదరాబాద్తెలంగాణ
రేవంత్‌ కుటుంబంపై ఫిర్యాదు - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంపై బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. టెస్సరాక్ట్‌ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూములను కేటాయించారని ఆరోపించారు. రావిర్యాలలో ఐదెకరాలను రూ.7 కోట్లకు కేటాయించారని పేర్కొన్నారు. ఆ కేటాయింపులు రద్దు చేసి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, టీజీఐఐసీ అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...