వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ‘ఇందిరా మహిళా శక్తి కాంటీన్’కు విద్యుత్ కనెక్షన్ తొలగించారని బాధితురాలు కృష్ణవేణి ఆరోపించారు. ఈ విషయంపై డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదని కృష్ణవేణి వాపోయారు.
Comments
Loading comments...

