వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్నారం మున్సిపల్ శివనగర్‌లో తోళ్ల పరిశ్రమకు కేటాయించిన స్థలాల్లో అక్రమంగా ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
చర్యలు తీసుకోకపోతే నిరసనలు చేపడతామని మండల అధ్యక్షుడు జగన్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

