వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపన్యాసం, పాటలు, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉపన్యాసంలో సందీప్, నందిని, పాటల పోటీలో అశ్విని, జాకీర్ హుస్సేన్, వ్యాసరచనలో నందిని, క్విజ్‌లో కస్తూరి బృందం ప్రథమ స్థానాలు సాధించారు. విజేతలను హెచ్‌ఎం భారతి అభినందించారు.
Comments
Loading comments...

