వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జాబితాలో లేకపోయినా అర్హులైన కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చిన 1,800 ఫిర్యాదులను ప్రత్యేక బృందాలు పరిశీలించి, అర్హతను బట్టి రూ.11.76 లక్షల నుంచి రూ.13.01 లక్షల వరకు చెల్లించనున్నాయి.
2019 తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షలు, కుటుంబాలకు నెలపాటు ఉచిత రేషన్ ఇవ్వనున్నారు. ఇందుకు అదనంగా రూ.169 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
Comments
Loading comments...

