Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్య పోరాటాలతో సాధించిన పరిహారం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 27, 2026 4:28 PM సిద్దిపేటGeneral
ఐక్య పోరాటాలతో సాధించిన పరిహారం - Udayam
గౌరవెల్లి, మల్లన్నసాగర్ నిర్వాసితులు ఐక్యంగా పోరాడి తమ డిమాండ్ల సాధనలో విజయాన్ని సాధించారు. దీర్ఘకాల ఆందోళనల అనంతరం ప్రభుత్వం పునరావాస పరిహారం, తాజా మేజర్లు, వృద్ధులు, ఒంటరి మహిళలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. మల్లన్నసాగర్ నిర్వాసితులు 963 రోజుల దీక్షతో పరిహారం పెంపు, 2013 భూసేకరణ చట్టం అమలును సాధించారు. అనంతరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలతో పునరావాస కాలనీలకు తరలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...