Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయంలో నాగుపాము కలకలం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 13, 2026 10:08 AM విశాఖపట్నంGeneral
ఆలయంలో నాగుపాము కలకలం - Udayam
విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్-1 వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ ప్రధాన అర్చకుడి సమాచారంతో స్నేక్ క్యాచర్ కిరణ్ బృందం రంగంలోకి దిగింది. ఆ పామును సురక్షితంగా పట్టుకోవడంతో భక్తులు, అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల జనావాసాల్లోకి పాములు రావడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...