వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల మార్గదర్శకాల సవరణకు ప్రభుత్వం 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీమ్ అన్సారియా చైర్‌పర్సన్‌గా ఉంటారు.
విద్యా హక్కు చట్టం-2009, సుప్రీంకోర్టు తీర్పు, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలను సవరించనున్నారు. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

