Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డుల్లో పారిశుద్ధ్యంపై కమిషనర్‌ పర్యటన

Follow Udayam on Google
Harika Aug 20, 2026 10:34 AM జనగామ General
వార్డుల్లో పారిశుద్ధ్యంపై కమిషనర్‌ పర్యటన - Udayam
జనగామ మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి 1, 2వ వార్డుల్లో కౌన్సిలర్లు దుర్గప్రసాద్‌, విజయ్‌తో కలిసి పర్యటించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డుల్లో సమస్యలను పరిశీలించి చిల్డ్రన్‌ పార్క్‌, ఓపెన్‌ జిమ్‌, పట్టణ ప్రకృతివనం, ఇండస్ట్రియల్‌ ఏరియాలను సందర్శించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...