Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో 9వ డివిజన్‌లో కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 12:19 PM గుంటూరుGeneral
తెనాలిలో 9వ డివిజన్‌లో కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ - Udayam
తెనాలి మున్సిపల్ కమిషనర్‌ రామ అప్పలనాయుడు శనివారం ఉదయం 9వ డివిజన్‌లో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పీహెచ్‌ కార్మికులతో మాట్లాడి డివిజన్‌లో పరిశుభ్రత, పరిసరాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా చేపట్టాలని పీహెచ్‌ కార్మికులు, నగర దీపికలకు సూచించారు. వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...