Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆదేశాలు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 5:55 PM నంద్యాలGeneral
పారిశుద్ధ్యంపై కమిషనర్ ఆదేశాలు - Udayam
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సిబ్బందికి సూచించారు. మంగళవారం ఉదయం శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. రోడ్ల శుభ్రత, కాలువల పరిశుభ్రత, చెత్త సేకరణ పనులను తనిఖీ చేసి, పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...