Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమర్షియల్ ఎల్‌పీజీపై రూ.200 తగ్గింపు

Follow Udayam on Google
మానస శర్మ Aug 01, 2026 12:42 PM జాతీయంGeneral
కమర్షియల్ ఎల్‌పీజీపై రూ.200 తగ్గింపు - Udayam
దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది రెండోసారి. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలో మార్పు లేదు. మరోవైపు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరను లీటర్‌కు రూ.5 పెంచినట్లు కంపెనీలు తెలిపాయి.

Comments

G
Loading comments...