Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది

Follow Udayam on Google
వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది - Udayam
హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.200 మేర తగ్గించాయి. కొత్త ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో దిల్లీలో సిలిండర్‌ ధర రూ.2,728కి చేరింది. గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. వ్యాపార వర్గాలకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది.

Comments

G
Loading comments...