Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలపై కోమటిరెడ్డి అసంతృప్తి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 10:37 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలపై కోమటిరెడ్డి అసంతృప్తి - Udayam
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చే రూ.5 లక్షల సాయంపై 500 రకాల నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. పేదలు సగం ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆటో ఉందనే కారణంతో బిల్లులు నిలిపివేయడం సరికాదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనల పేరుతో పేదలకు లబ్ధి చేకూరకుండా చేయవద్దని కోరారు.

Comments

G
Loading comments...