Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సర్కార్‌పై బీరం హర్ష ఫైర్

Follow Udayam on Google
రూప దేవి Jul 27, 2026 6:06 PM వనపర్తిGeneral
కాంగ్రెస్ సర్కార్‌పై బీరం హర్ష ఫైర్ - Udayam
పాన్‌గల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బీఎల్‌ఏల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేదని ఆరోపించారు. ఓటు విషయంలో కాంగ్రెస్, భాజపాలు కుట్రలు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కీలకమని, సాగునీటి విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...