వార్తలకు తిరిగి వెళ్లండి
వచ్చేస్తోంది అమరావతి ఛాంపియన్ షిప్

యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఏపీ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) 'అమరావతి ఛాంపియన్‌షిప్-2026'ను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మంది పాల్గొననున్న ఈ టోర్నీలో అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు జరగనున్నాయి.
Comments
Loading comments...