Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిర్యానీలో రంగుల మాయ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 26, 2026 8:18 AM హైదరాబాద్General
బిర్యానీలో రంగుల మాయ - Udayam
నగరంలోని కొన్ని హోటళ్లలో బిర్యానీ, ఇతర ఆహార పదార్థాల తయారీలో హానికర సింథటిక్‌ రంగుల వినియోగం జరుగుతున్నట్లు ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా రంగులు కలిపిన ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయం, కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...