Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలలో కలెక్టర్ పర్యటన

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 06, 2026 3:02 PM నాగర్ కర్నూల్General
లింగాలలో కలెక్టర్ పర్యటన - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ లింగాల మండలంలో పర్యటించి గిరిజన ఆశ్రమ పాఠశాల, ఫార్మ్‌పాండ్ పనులు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాలలను తనిఖీ చేసి గ్రామస్తులతో స్థానిక సమస్యలపై మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ అమలు పురోగతిపై బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...