Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసూతి సెలవులో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 27, 2026 2:55 PM నిజామాబాద్General
ప్రసూతి సెలవులో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి - Udayam
జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో వెళ్లారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె మూడు నెలల సెలవు తీసుకున్నారు. ప్రస్తుతం పరిపాలనా బాధ్యతలను అదనపు కలెక్టర్‌ భుజంగరావు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా నిర్మల్‌ లేదా కామారెడ్డి కలెక్టర్లలో ఒకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Comments

G
Loading comments...