వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జ్వరం బాధితులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. సీటీ స్కాన్ కేంద్రం వద్ద షెడ్డు ఏర్పాటు, యూడీఐడీ కార్డుల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

