Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జస్టస్ తో కలెక్టర్‌, ఎస్పీ భేటీ

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 2:45 PM కర్నూలుGeneral
జస్టస్ తో కలెక్టర్‌, ఎస్పీ భేటీ - Udayam
రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏపీ లోకాయుక్త జస్టిస్‌ టి. మల్లికార్జునరావును జిల్లా కలెక్టర్‌ డా. ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ అంశాలపై వారు చర్చించారు. అనంతరం లోకాయుక్తకు మొక్కను అందజేశారు.

Comments

G
Loading comments...