Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 3:05 PM సూర్యాపేటతెలంగాణ
సూర్యాపేటలో కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ - Udayam
సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంతకాన్ని బ్యాంకు మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. డీఆర్డీఏ పీడీ సన్యాసయ్యతో ఉన్న జాయింట్ ఖాతా లావాదేవీల్లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈనెల 16న చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం ఆదివారం మేనేజర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...