Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీ-సర్వే పనులు పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 4:17 PM హన్మకొండ General
భూముల రీ-సర్వే పనులు పరిశీలించిన కలెక్టర్ - Udayam
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎన్. రవి పరిశీలించారు. రైతుల సహకారంతో ప్రణాళికాబద్ధంగా సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బృందం రోజుకు కనీసం 75 ఎకరాల రీ-సర్వే పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నాణ్యత, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...