Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూములు, అట్రాసిటీ కేసులపై కలెక్టర్‌ సమీక్ష

Follow Udayam on Google
Harika Sep 01, 2026 4:26 PM వరంగల్General
భూములు, అట్రాసిటీ కేసులపై కలెక్టర్‌ సమీక్ష - Udayam
వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ఆధ్వర్యంలో ఎస్ఐఆర్‌, సెన్సెస్‌, 22ఏ భూములు, అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు. తహశీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్‌ సమస్యలు, భూ రికార్డులు, కేసుల పరిష్కారం, సర్వే ప్రక్రియపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Comments

G
Loading comments...