వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ ఆదర్శ్ సురభి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

