వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణంపై సమీక్ష నిర్వహించారు. 4.60 లక్షల హెక్టార్లకు గాను 50 వేల హెక్టార్లలోనే సాగు జరగడంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

