Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధ దంపతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 28, 2026 2:02 PM ఏలూరుGeneral
వృద్ధ దంపతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ - Udayam
చాట్రాయి మండలం టి.గంజిపాడుకు చెందిన వృద్ధ దంపతులను కుమారులు ఇంటి నుంచి వెళ్లగొట్టి, భూమి రాయాలని వేధిస్తుండటంతో వారు ప్రస్తుతం ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. స్థానిక అధికారుల వద్ద స్పందన లేకపోవడంతో వారు కలెక్టర్‌ వెట్రిసెల్వి కారును అడ్డుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టరు, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని జేసీ అభిషేక్‌ గౌడను ఆదేశించారు.

Comments

G
Loading comments...