వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 3 నాటికి స్వచ్ఛమైన ఓటర్ జాబితా రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఆమె ఓటర్ జాబితా సవరణలో రాజకీయ పార్టీలు సహకరించాలని సోమవారం EROలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోరారు.
ఈ నెల 20న రోల్ అబ్జర్వర్స్ జిల్లా పర్యటన నేపథ్యంలో VROలు, AEROలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 6, 7, 8 ఫారాల ద్వారా పేర్ల చేర్పు, తొలగింపు, చిరునామా మార్పుల దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

