Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా ప్రమాణాలపై కలెక్టర్ దృష్టి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:50 PM ఆసిఫాబాద్General
విద్యా ప్రమాణాలపై కలెక్టర్ దృష్టి - Udayam
పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపరచి పీజీఐ సూచికలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం ఆసిఫాబాద్‌లో కార్యక్రమంలో మాట్లాడారు. యూ-డైస్ ప్లస్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఆపార్ ఐడీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...