Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలపై కలెక్టర్ సూచనలు

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 5:46 PM కాకినాడGeneral
ప్రత్యామ్నాయ పంటలపై కలెక్టర్ సూచనలు - Udayam
వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కాకినాడ కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ రైతులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ అపూర్వ భరత్, ఏఓ కె. రాబర్ట్ పాల్‌తో కలిసి సాగు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...