వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌మాల రహదారులు, రైల్వే లైన్ల డబ్లింగ్, బ్రహ్మోస్ పరిశ్రమ, ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.
రైతులకు పరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ వివాదాలను ప్రజాప్రతినిధుల సమన్వయంతో పరిష్కరించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియ ముగించాలని తెలిపారు.
Comments
Loading comments...

