Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 07, 2026 1:27 PM మహబూబ్‌నగర్General
పెండింగ్ ఫైళ్ల పరిష్కారంపై కలెక్టర్ ఆదేశాలు - Udayam
పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం చేయొద్దని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి బాధ్యతలను నిబంధనల ప్రకారం నిర్వర్తించాలని సూచించారు. కార్యాలయ వేళల్లో సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు.

Comments

G
Loading comments...