వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణలో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.
గ్రామాల్లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు విడతలవారీగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని సూచించారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

