Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:23 PM జనగామ General
SIRపై కలెక్టర్ ఆదేశాలు - Udayam
SIR ప్రక్రియను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం గిద్దెబండ తండా, బొమ్మకూర్‌లో ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువులోపు సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...