వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేటాయించిన ‘ఐగాట్ కర్మయోగి’ శిక్షణా కోర్సులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. కోర్సుల పురోగతిపై అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
పెండింగ్‌లో ఉన్న కోర్సులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ప్లాట్‌ఫారమ్‌లో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఉద్యోగులను గుర్తించి, శిక్షణ పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

